స్కైవేలలో ప్రయాణం
హైదరాబాద్లో పెళ్ళి అంటే వెళ్ళిరావడానికి జంకుతున్నారు జనం. హైదరాబాద్ పట్టణ పరిధి దాటి 100`200 కిలో మీటర్ల దూరంలో పెళ్ళి వుందంటే వెళ్ళి రావడం హాయి కాని హైదరాబాద్లో అంటే హడలిపోతున్నారు.