నాడు కూలీలు.. నేడు యజమానులు
తెలంగాణ ‘దళితబంధు’ లక్ష్యం నేరవేరుతున్నది. దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న దళితబంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హుజురాబాద్లో దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి 15 మంది లబ్ధిదారులకు 10 లక్షల చొప్పున చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు.