Dialouges on AIMS Pharma University in telangana

‘ఎయిమ్స్‌’, ఫార్మా వర్సిటీలపై చర్చలు

‘ఎయిమ్స్‌’, ఫార్మా వర్సిటీలపై చర్చలు

నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ‘నిమ్స్‌’ దవాఖానను ‘ఎయిమ్స్‌’గా అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి జే.పి. నడ్డాను కలుసుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు.