జాతీయ ఓటర్ల సర్వీస్ పోర్టల్ (ఎన్.వి.ఎస్.పి.)
ఓటర్ల జాబితా నిర్వహణ మెరుగుపరచడానికి ,పౌరులకు సకాలంలో ప్రామాణిక సేవలను అందివ్వాలనేది ERMS లోని ఐటి ప్రతిపాదనల ఉద్దేశం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25, 2015న వారి వెబ్‌సైట్‌లో పౌరులకోసం జాతీయ ఓటరు సర్వీస్ పోర్టల్(NVSP)ను ప్రారంభించింది.