Election commission of Telangana

ప్రవర్తనా నియమావళి అమలుపై   నిఘా   నేత్రం

ప్రవర్తనా నియమావళి అమలుపై నిఘా నేత్రం

హైదరాబాద్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలుకై రిటర్నింగ్‌ అధికారులు, పోలీసు, ఎక్సైజ్‌, ఇన్కమ్‌ ట్యాక్స్‌, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

దివ్యాంగులకు   అందుబాటులో..

దివ్యాంగులకు అందుబాటులో..

”ఏ ఒక్క ఓటునూ వదిలి వేయకూడదు” అన్న ఆదర్శ సూత్రంతో ఎన్నికల నిర్వహణకు రంగం లోకి దిగుతున్న భారత ఎన్నికల సంఘం ఎన్నికలలో దివ్యాంగులు కూడా పూర్తిస్థాయిలో పాల్గొనడానికి వారిని ప్రోత్సహించే విధంగా ఈ ఏడాది ఎన్నికలకు ”అందుబాటులో ఎన్నికలు” అనేది ప్రధాన ఇతివృత్తంగా (థీమ్‌) ప్రకటించింది.

ఓటర్లజాబితా కంప్యూటీకరణ

ఓటర్లజాబితా కంప్యూటీకరణ

ఎప్పటికప్పుడు ఓటర్లజాబితా సవరణల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఓటర్ల వివరాల నిర్వహణను చేపట్టాల్సి వస్తున్న దృష్ట్యా – ఓటర్ల జాబితాను కంప్యూటరీకరించడానికి జాతీయస్థాయిలో సమగ్రంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆగస్ట్‌, 1997లో ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలో ఓటర్లు 2.73 కోట్లు

రాష్ట్రంలో ఓటర్లు 2.73 కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ తరువాత రాష్ట్రంలో మొత్తం 2,73,18,603 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

ఎన్నికలకు  తెలంగాణ సర్వసన్నద్ధం

ఎన్నికలకు తెలంగాణ సర్వసన్నద్ధం

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రంగం సిద్ధ మయింది. 2019లో భారత పార్లమెంటుకు, మరికొన్ని రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలలు ముందుగా జరగబోతున్న ఈ ఎన్నికలకు విశేష ప్రాధాన్యం ఉంది.

ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి రాష్ట్ర అధికారులకు అభినందన

ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సంతృప్తి రాష్ట్ర అధికారులకు అభినందన

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తంచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటనలో భాగంగా సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడిపింది.