ప్రవర్తనా నియమావళి అమలుపై నిఘా నేత్రం
హైదరాబాద్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్ట అమలుకై రిటర్నింగ్ అధికారులు, పోలీసు, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.