employment fair in telangana

కొలువుల తెలంగాణం !

కొలువుల తెలంగాణం !

ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఒరాకిల్‌ తమ ఆఫ్‌షోర్‌ సెంటర్లను అమెరికా అవతల భారతదేశంలోనే ఏరాష్ట్రంలో లేని విధంగా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి.