విద్యార్థుల్లో ఆనందం నింపిన సన్నబియ్యం బువ్వ
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పౌరులందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నది. ‘బంగారు తెలంగాణ’ సాధన కోసం మానవీయ కోణంలో పలు పథకాలను ప్రవేశపెడుతూ వాటి అమలుకు చిత్త శుద్ధితో కృషి చేస్తున్నది.