Food bowl of India

దేశానికి అన్నపూర్ణ తెలంగాణ

దేశానికి అన్నపూర్ణ తెలంగాణ

ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ రాష్ట్రాన్ని వెనక్కి తోసి తెలంగాణ మొదటి స్థానంలో నిలచి, నేడు తెలంగాణ దేశానికి అన్నం పెట్టె అన్నపూర్ణగా అవతరించింది.