మహిళల భాగస్వామ్యంతో ఫుడ్ ప్రాసెసింగ్
ఆహార, వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు విషయాల్లో సరైన గణాంకాలు లేనందున రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని అధిగమించాల్సిన ఆవశ్యకత వుందని, రైతుల సాంప్రదాయబద్దమైన కొన్ని అలవాట్లలో కొంతమార్పు రావలసిన అవసరం వుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సూచించారు.