ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ
ఇప్పటికే పలు రంగాల్లో చరిత్ర సృష్టించిన తెలంగాణా రాష్ట్రం ఉద్యోగాల కల్పనలోనూ – దాదాపు 80,230 ఉద్యోగాల నియామకం చేపట్టడం ద్వారా, దేశంలో మరో చరిత్రకు నాంది పలికింది.