G.Venkata Rama Rao

కమ్యూనిస్టు ముద్రపడిన   కాంగ్రెస్‌ మంత్రి

కమ్యూనిస్టు ముద్రపడిన కాంగ్రెస్‌ మంత్రి

నెహ్రూ మంత్రివర్గంలోని ముగ్గురు ప్రధాన వ్యక్తుల్లో కృష్ణ మీనన్‌ ఒకరు. బక్కగా, బల హీనంగా ఉండే ఈ వ్యక్తి మనకు రక్షణమంత్రి. పార్టీలో అనుయాయుడన్న వాడు ఒక్కడూలేని నాయకుడు. నలుగురితో కమ్యూనిస్టు అనిపించుకున్న కాంగ్రెస్‌ మంత్రి కృష్ణమీనన్‌ అంటే ఒక్కమాటలో ‘కాన్‌ట్రావర్సీ’.

ఓ మహాత్మా! ఓ మహర్షీ!

ఓ మహాత్మా! ఓ మహర్షీ!

దండెత్తివచ్చే వారందరికీ దాసోహమనడం అలవాటులేని భారతజాతిని రవి అస్తమించని సామ్రాజ్యం అని విర్రవీగిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులను ఏ ఆయుధమూ అక్కరలేకుండా పరాజితుల్ని చేసే ఆయుధంగా తీర్చిదిద్దిన మహాశక్తి స్వరూపం గాంధీజీ.

సుబ్బయ్య హాస్టల్‌లో అందరికీ ప్రవేశం

సుబ్బయ్య హాస్టల్‌లో అందరికీ ప్రవేశం

‘సుబ్బయ్యా! ఎలా చేశావయ్యా ఇదంతా. ముఖ్యమంత్రిగా ఉండి నేను చేయలేనిది నీవు చేశావు!, అని ప్రశంసించారు హైదరాబాద్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డా|| బూర్గుల రామకృష్ణరావు… ఏమిటవి?

తెలంగాణలో మహాత్ముని  పాదముద్రలు!

తెలంగాణలో మహాత్ముని పాదముద్రలు!

గాంధీ మహాత్ముని అంగీకారం పొందగానే రాజలింగం ఈ వార్తను నాయకులకు తెలియజేశారు. వ్యవధి రెండు మూడు రోజులే ఉన్నందున మధిర, మానుకోట, డోర్నకల్‌, కార్యకర్తలకు వెంటనే ఈ వార్త తెలియబరిచారు. కర పత్రాలను గ్రామాలకు పంపించారు.

తెలంగాణ చరిత్ర – విహంగ వీక్షణం

తెలంగాణ చరిత్ర – విహంగ వీక్షణం

వృత్తిరిత్యా జర్నలిస్టు కాకపోయినా, జర్నలిస్టుకన్నా రెండాకులు ఎక్కువగా సమకాలీన రాజకీయాలను, సామాజిక పరిణామాలను నిరంతరం అధ్యయనంచేస్తూ నిష్పక్షపాతంగా విశ్లేషిస్తున్న ఆధునిక చరిత్రకారుడు, పరిశోధకుడు`జి. వెంకటరామారావు.

నిజాం నవాబు  ఎందుకు గొప్ప?

నిజాం నవాబు ఎందుకు గొప్ప?

హైదరాబాద్‌ నగర చరిత్రను ఎందరో కవులు, రచయితలు తమకు తోచిన విధంగా వర్ణించారు. చార్మినార్‌ మీద ఎగిరే పావురాలు శాంతి పతాకలై కనిపించేవి.

తరతరాల తెలంగాణా

తరతరాల తెలంగాణా

‘ఆంధ్ర’ శబ్దం అతి ప్రాచీనమైనది క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల నాటిదని చెప్పబడుతున్న బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆ కాలంలో ఆంధ్రులు వింధ్యకు దక్షిణ ప్రాంతంలో నివసించేవారు. శాతవాహనులకు పూర్వం ఉన్న రాజ్యాలన్నీ గణతంత్ర రాజ్యాలే ఒకానొక గణరాజ్య సంస్థకు శాలివాహనుడు రాజు. క్రమంగా శాలివాహనులు కరీంనగర్ మండలం నుంచి విస్తరించి ఆంధ్రదేశాన్నే గాక యావద్దక్షిణ దేశాన్ని కొంత కాలానికి మగధను తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు.