Gajwel

ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

గంగదేవిపల్లి అంకాపూర్ లాంటి గ్రామాలను చూస్తే ఎంతో సంతోషం కలుగుతున్నా.. రాష్ట్రంలోని చాలా గ్రామాల దుస్థితిని కళ్ళారా చూసినప్పుడు ధు:ఖం కలుగుతున్నాడాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా మన ఖర్మ అని సర్దుకుందామా? మార్పు కోసం యుద్దం చేద్దామా?