అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ ‘గ్రీనరీ’
హైదరాబాద్ నగరంలో గ్రీనరీకి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడంతో ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్‌గా’’ గుర్తింపు పొందింది.
హైదరాబాద్ నగరంలో గ్రీనరీకి ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడంతో ‘‘ట్రీ సీటీ ఆఫ్ ద వరల్డ్‌గా’’ గుర్తింపు పొందింది.
విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ మహానగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపు