Gondu Triebs

గాంధారి కోట

గాంధారి కోట

జాతి కోసం పోరాటం చేసిన రాజులలో ‘రాజ్‌గోండ్‌’లు కూడా ముందు వరుసలో నిలుస్తారు. అలా వారు నిర్మించుకున్న కోటలలో ఆదిలాబాద్‌ జిల్లా, మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామానికి దగ్గరలోని ‘గాంధారి ఖిల్లా’ ఒక్కటి.