Governar ESL Narasimhan

పోలీసులే   సమాజానికి   రక్షణ  :గవర్నర్ నరసింహన్

పోలీసులే సమాజానికి రక్షణ :గవర్నర్ నరసింహన్

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమాజానికి రక్షణగా నిలబడతారని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా పౌరుల భద్రతకు పాటుపడతారన్నారు. సంఘవిద్రోహ శక్తులను పారద్రోలడంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు.

బంగారు తెలంగాణే లక్ష్యం

బంగారు తెలంగాణే లక్ష్యం

రాజకీయ అవినీతిని పారద్రోలడం ద్వారా బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ లభించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు.