దేశానికే అన్నపూర్ణ
ప్రజలకు మాంసం, చేపలు వంటి స్వచ్ఛమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నవని సీఎం తెలిపారు. బయటి నుంచి దిగుమతి చేసుకోనవసరం లేకుండా చేపల పెంపకం, గొర్రెల పెంపకం పథకాలను అమలు పరుస్తూ, కూరగాయలు, పండ్లు తదితర పౌష్టికాహారాన్నందించే