Green India Challenge

పచ్చదనంతోనే పరిపూర్ణత.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

పచ్చదనంతోనే పరిపూర్ణత.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ‘‘హరా హైతో భరా హై’’ అనే గొప్ప నినాదంతో 17 జూలై 2018న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి, దాని లక్ష్యాన్ని చేరుకుంటున్నది.

ఎ.ఎన్‌.ఆర్‌. పేరుతో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు

ఎ.ఎన్‌.ఆర్‌. పేరుతో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు నటుడు నాగార్జున ప్రకటించారు.

default-featured-image

జమ్మివనం కానున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో పెంచాలనే ఉద్దేశ్యంతో ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ మరో వినూత్న కార్యక్రమం తీసుకుంది. దసరా పండగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది.

పచ్చదనానికి విశ్వవేదిక పాలమూరు

పచ్చదనానికి విశ్వవేదిక పాలమూరు

తెలంగాణ స్వయం పాలనలో పాలమూరు జిల్లా పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశంసించారు. జిల్లా యంత్రాంగాన్ని, పాలమూరు మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని ముఖ్యమంత్రి మెచ్చుకున్నారు.

లక్ష్యాన్ని మించి వృక్షార్చన

లక్ష్యాన్ని మించి వృక్షార్చన

జీవకోటికి ప్రాణాధారమైన మొక్కలను కాపాడాలన్న సదుద్దేశంతో  గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం సందర్బంగా తెలంగాణ హరిత శోభితమైంది. ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిర్వాహకులు

పర్యావరణ సాహిత్యానికి ప్రాణ చైతన్యం వృక్ష వేదం

పర్యావరణ సాహిత్యానికి ప్రాణ చైతన్యం వృక్ష వేదం

ఈ భూమిపై మానవ పరిణామానికి పూర్వం నుండే, చెట్లు సకల జీవజాలానికి అవసరమైన ఆహారం, ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. అటు పిమ్మట ఈ భూగోళంపైకి అతిథిలా వచ్చిన మనిషి, క్రమంగా అన్నింటిపై ఆధిపత్యం సాధించి, ఇతర జీవరాసులు బ్రతకటానికి అవసరమైన వాతావరణాన్ని నాశనం చేస్తూ, అదే అభివృద్ధి అని