అలరించిన హరికథా మహోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ కె.వి. రమణ పుట్టిన రోజంటే కళాకారులందరికీ ఓ పండుగరోజు. కళాకారుల పట్ల ఆయనకు ఉన్న అభిమానం, గౌరవానికి ఇది నిదర్శనం.