పేదలచెంతకు నాణ్యమైన వైద్యం బస్తీ దవాఖానలతోనే సాధ్యం: మంత్రి హరీష్
పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడంలో బస్తీ దవాఖానలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడంలో బస్తీ దవాఖానలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులు కూడా చికిత్స అందించడంలో కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడుతున్నాయని, వాటికి ఏమాత్రం తీసిపోని చికిత్సలు అందిస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నాయతక్వంలో వైద్యరంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారనడానికి ఇది ఓ ఉదాహరణ.