Healthy telangana

బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ!

బంగారు బాటలో ఆరోగ్య తెలంగాణ!

తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు సయితం కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణ ను సాధించే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దిశానిర్దేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విశేష కృషి చేస్తోంది.

ఆరోగ్య తెలంగాణ

ఆరోగ్య తెలంగాణ

ప్రజలకు చేరువగా ఆరోగ్యం, అదీ ప్రభుత్వం అందించే ఆరోగ్య సేవలయితే, ప్రజలు అనారోగ్యానికి ఆమడదూరంలో వుంటారు. ఆరోగ్యాన్ని అందరికీ అందుబాటులో వుంచాలనే ప్రభుత్వ ఆలోచన అంచెలంచెలుగా పెరుగుతున్నది.