History of Singareni Collaries Company

మహారత్న కంపెనీలకు ధీటుగా ఎదిగిన తెలంగాణా రత్నం

మహారత్న కంపెనీలకు ధీటుగా ఎదిగిన తెలంగాణా రత్నం

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌! 129 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మహోన్నత సంస్థ, తెలంగాణా కొంగు బంగారంగా, దక్షిణ భారతదేశంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ప్రధాన బొగ్గు ఇంధన వనరుగా, ఈ ప్రాంతంలోని స్టీలు, సిమెంటు, సిరమిక్‌, ఎరువులు, మందులు వంటి 2,000కు పైగా పరిశ్రమలకు బొగ్గు