ఏక్ శామ్…చార్మినార్ కే నామ్
ఇటు సాగర తీరంలో ‘సన్ డే ఫన్ డే’ పేరిట, అటు చార్మినార్ ప్రాంతంలో, ‘ఏక్ శామ్ ..చార్మినార్ కే నామ్’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆదరణ పెరగడంతోపాటు, ఆదివారం సాయంత్రాలు సందర్శకుల తాకిడితో ఆయా ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి.