Hyderabad Art Society

80 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ

80 వసంతాలు పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ

హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని 81వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు సందర్శించారు.