హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ గుర్తింపు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్
హైదరాబాద్ మహానగరానికి మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బన్ డే ఫౌండేషన్లు హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020 గా ప్రకటించాయి.