IRRIGATION MINISTER HARISH RAO

కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యం

కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి, తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు.

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘మిషన్‌ కాకతీయ’

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ‘మిషన్‌ కాకతీయ’

మనం రాష్ట్రంలో ప్రారంభించిన మిషన్‌ కాకతీయ కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. అక్టోబరు 7న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో మిషన్‌ కాకతీయపై జరిగిన లఘు చర్చకు ఆయన సమాధానమిచ్చారు.