Jagaddevalayam

జగిత్యాల కోట

జగిత్యాల కోట

తెలంగాణ చారిత్రక వైభవం కాకతీయుల కాలం నుండి వెలుగులోకి వచ్చినా క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలం  నుండే ఇక్కడి చరిత్ర సంస్కృతికి మూలాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించిన విశేషాలను తెలియజేసే అంశాల్లో తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన, చెందని అనేక కోటలు వస్తాయి.