July 11 Telangana Engineers Day

దక్కను భగీరథుడు: అలీ నవాజ్‌  జంగ్‌

దక్కను భగీరథుడు: అలీ నవాజ్‌ జంగ్‌

పూర్వపు హైదరాబాద్‌ రాష్ట్రంలో జన్మించిన మేధావులలో తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి నవాబు అలీ నవాజ్‌ జంగ్‌. ‘ముల్కీ’ నిబంధనలు అడ్డురాకపోతే ఆయన మరో ఆర్థర్‌ కాటన్‌ అయ్యేవారు, మరో విశ్వేశ్వరయ్య అనిపించుకునేవారు.