Kakatheeyulu

భువనగిరి ఖిల్లా

భువనగిరి ఖిల్లా

నల్గొండ జిల్లా నిండా ఎంతో చరిత్ర దాగి ఉంది. అలాంటి జిల్లాలో భువనగిరికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. భువనగిరి ఖిల్లా నల్గొండ జిల్లా గుండెలమీద తలెత్తుకున్న ఆత్మగౌరవ కోట. హైదరాబాద్‌ – వరంగల్‌ వెళ్ళే మార్గమధ్యలో ఒక గ్రానైట్‌ కొండపై అద్భుత రాతి నిర్మాణం రాజదర్పంలా కనిపిస్తుంది అదే భువనగిరి ఖిల్లా.