KALESHWARAM PROJECT

ఇప్పుడు బోరంచకు పిల్లనిస్తున్నారు!

ఇప్పుడు బోరంచకు పిల్లనిస్తున్నారు!

సంగమేశ్వరం, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా శంకుస్థాపన చోసుకోవడం సంగారెడ్డి జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే ఒక అద్భుత కార్యక్రమమని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీష్‌ రావు అన్నారు.

మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు

మల్లన్న పాదాల చెంతకు గోదావరి జలాలు

కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌ కు తీసుకువచ్చి, కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతానని గతంలో ప్రకటించిన మేరకు, మల్లన్నసాగర్‌ సభానంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు.

కే.సీ.ఆర్‌. సంకల్పబలం సంగమేశ్వర – బసవేశ్వర పథకాలు

కే.సీ.ఆర్‌. సంకల్పబలం సంగమేశ్వర – బసవేశ్వర పథకాలు

దృఢ సంకల్పం, కార్యదక్షత ఉంటే ఎక్కడి నుండైనా, ఎంత దూరం నుంచైనా, ప్రజల నీటి అవసరాలను గుర్తించే నాయకుడికి అంతా సుసాధ్యమే అని నిరూపించడానికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తపోతల పథకాలే నిదర్శనం.

చందధ్రర సాగరం

చందధ్రర సాగరం

నీటితిత్తికి
భూములనిచ్చిన చేతులకు
నాగలి కర్రు కాడెడ్లకు పాదాబివందనాలు
నీళ్లకోసం తావు నిచ్చిన చెట్టు పుట్టకు
నీడనిచ్చిన నట్టు గుట్టలకు వందనాలు
వందల ఊళ్లకు వేలవేల మట్టిమనుషులకు
శిరస్సువంచి నమస్కరిస్తున్న నేల

సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతలకు సీ.ఎం శంకుస్థాపన

సంగమేశ్వర – బసవేశ్వర ఎత్తిపోతలకు సీ.ఎం శంకుస్థాపన

తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత మయింది. కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యసాధనలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిర్మించ తలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు.

జలస్వప్నం సాకారం చేసిన భగీరథుడు కే.సీ.ఆర్‌

జలస్వప్నం సాకారం చేసిన భగీరథుడు కే.సీ.ఆర్‌

నాయకత్వం వేరే రాజకీయం వేరే అని గోదావరి నదిపై కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌, ఇతర ప్రాజెక్టులైన సీతారామప్రాజెక్టు. దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నివృత్తి చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ప్రత్యేక అభినందలు,

అపర భగీరధుడు కె.సి.ఆర్

అపర భగీరధుడు కె.సి.ఆర్

తెలంగాణ రైతుల వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదారమ్మ బీడునేలలను తడపడానికి ఉరుకులు, పరుగులతో వచ్చేస్తున్నది. భగీరథ యత్నంతో గంగ భూమి మీదకు వచ్చినట్లు మనకు తెలుసు. గంగను భగీరథుడు దివి నుంచి భువికి దించాడు. అంటే ఎత్తు నుంచి పల్లానికి నీరు ప్రవహించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం

కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం

తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్‌ 21న సరిగ్గా ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. 11.26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.

పంటపొలాలవైపు  సాగునీటి పరవళ్ళు

పంటపొలాలవైపు సాగునీటి పరవళ్ళు

నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడి నాయకత్వంలో ఈ ఐదేండ్లలోసాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఐదేండ్లలో మనం సాధించింది ఎంత? ఇంకా సాధించుకోవలసినది ఎంత?