Kaleshwaram

సాగునీటి కల నెరవేరింది

సాగునీటి కల నెరవేరింది

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్‌ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు.