Kannoju Mahonarachary

పాలనకు ప్రమాణం

పాలనకు ప్రమాణం

రచయితగా మనోహరాచారి వ్రాసిన పుస్తకం ఇది. ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వ పనితీరును పరిశీలించి,వివిధ ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలును,ప్రజల పట్ల ప్రభుత్వానికి వున్న బాధ్యతను,రాష్ట్రంలో జరిగిన పలు అభివృద్ధి పనులను అన్నింటినీ విశ్లేషించారు రచయిత.