KIrshna and godavari water utilisation for andhra telangana states

తెలుగు రాష్ట్రాలు నిండుగా పండాలి

తెలుగు రాష్ట్రాలు నిండుగా పండాలి

అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు.