కోటి లింగాల
కోటిలింగాల ఆంధ్రదేశపు అత్యంత ప్రాచీనమైన రాజధాని నగరం. ఇది గోదావరి తీరాన కరీంనగర్ జిల్లాలో, వెల్గొండ సమీపాన, పెదవాగు సంగమించే చోట ఉంది.