Krishna Menon

కమ్యూనిస్టు ముద్రపడిన   కాంగ్రెస్‌ మంత్రి

కమ్యూనిస్టు ముద్రపడిన కాంగ్రెస్‌ మంత్రి

నెహ్రూ మంత్రివర్గంలోని ముగ్గురు ప్రధాన వ్యక్తుల్లో కృష్ణ మీనన్‌ ఒకరు. బక్కగా, బల హీనంగా ఉండే ఈ వ్యక్తి మనకు రక్షణమంత్రి. పార్టీలో అనుయాయుడన్న వాడు ఒక్కడూలేని నాయకుడు. నలుగురితో కమ్యూనిస్టు అనిపించుకున్న కాంగ్రెస్‌ మంత్రి కృష్ణమీనన్‌ అంటే ఒక్కమాటలో ‘కాన్‌ట్రావర్సీ’.