Lathi Charge in Reddy Hostel

రెడ్డి హాస్టల్‌లో లాఠీఛార్జీ

రెడ్డి హాస్టల్‌లో లాఠీఛార్జీ

తెలంగాణ సాధనకోసం తుదిపోరులో భాగంగా మే 2న సత్యాగ్రహంలో పాల్గొన్న రెడ్డి హాస్టల్‌ విద్యార్థులపై అనాగరికంగా పోలీసులు లాఠీఛార్జీ జరిపి పలువురు విద్యార్థులను గాయపర్చినారు.