బుద్ధుడు – గాంధీ
బుద్దుని తర్వాత సంపూర్ణ మానవ సమాజానికి ఇంత గొప్ప సందేశం ఇచ్చిన మహాపురుషుడు గాంధీ ఒక్కడే. ఆయన తత్త్వదర్శనంలో బుద్ధునిలో ఉన్న మౌలికత లేదు.
బుద్దుని తర్వాత సంపూర్ణ మానవ సమాజానికి ఇంత గొప్ప సందేశం ఇచ్చిన మహాపురుషుడు గాంధీ ఒక్కడే. ఆయన తత్త్వదర్శనంలో బుద్ధునిలో ఉన్న మౌలికత లేదు.
సత్యాగ్రహ ఉద్యమమైనా, బ్రహ్మచర్య పరీక్షలైనా గాంధీజీ చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు! మరో వంకర మార్గం ఆయన ఎరుగరు. యుగాల తరబడి ఈ సమాజం, ఈ ప్రపంచం హింసా విధానాలలో మగ్గిపోయి, అలసిపోయిందని గుర్తించి ఖండించాడు, ప్రకటించాడు.