Manas Dandanayak

ఆదిలాబాద్ గాంధీ

ఆదిలాబాద్ గాంధీ

జీవించినన్ని రోజులూ తనకోసం కాకుండా తన ప్రాంతం కోసం తన ప్రాంత ప్రజల కోసం తన ప్రాంత ప్రగతి కోసం కృషిచేసిన త్యాగధనుడు నిరంతర సేవాపరాయణుడు దండనాయకుల రాంచందర్‌రావు పైకాజీ. ‘పైకాజీ’గా ఈ ప్రాంతంలో ఆయన సుప్రసిద్ధుడు.