ప్రివీ కౌన్సిల్ నుంచి సుప్రీం కోర్టు దాకా…
భారత దేశానికి 15 ఆగస్టు 1947లో స్వాతంత్య్రం వచ్చింది. 26 జనవరి 1950 రోజున భారత దేశం గణతంత్ర దేశంగా మారిపోయింది. ఆ రోజు నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.