Medaram Jatharaa

ధిక్కార స్వరం.. మేడారం జాతర

ధిక్కార స్వరం.. మేడారం జాతర

మనిషి అస్తిత్వాన్ని, మనిషి మనుగడను అణచివెయ్యాలనుకునే అధికారానికి తమ ధిక్కార స్వరాన్ని వినిపించడమే గాక పోరాటం చేసి అమరత్వాన్ని కూడా సాధించిన ఘనత సమ్మక్క జాతరకు మాత్రమే ఉంది.

భక్త జన జాతర మేడారం  అనుబంధ జాతరలు

భక్త జన జాతర మేడారం అనుబంధ జాతరలు

మేడారం అతి చిన్న గిరిజన కుగ్రామం. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలోని అరణ్య ప్రాంతంలో ఊరట్టం గ్రామ పంచాయితీలో ఉంది. మేడారం గ్రామంలోనే ప్రతీ రెండేళ్ళకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది.