టీ హబ్ అద్భుతం మైకోస్రాఫ్ట్ సీఈఓ సత్యా నాదెండ్ల
తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) సత్యా నాదెండ్ల ప్రశంసించారు.