మరో మానవీయ పథకం
ఆకలిగొన్నవారికి పట్టెడన్నం పెడితే, వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటిది మన కుటుంబీకులు అనారోగ్యంతో వున్నప్పుడు వారిని ఆసుపత్రిలో చేర్పించడం, వెంట వుంటూ అన్ని సపర్యలు చేయడం ఒకెత్తయితే, మరోవైపు సమయానికి ఆహారం సమకూర్చుకోవడం మరో ఎత్తవుతుంది.