ministry of labour welfare of telangana

default-featured-image

కార్మిక బీమా.. భవితకు ధీమా

భవన నిర్మాణ కార్మికుడు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రమైనా ఇంకా ఇంటికి రాకపోతే ఆ కుటుంబానికి ఎంతో ఆందోళన. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయం. ఇంటి పెద్ద అయిన కార్మికుడు ప్రమాదవశాత్తు లేదా సాధారణంగా చనిపోతే.. ఆ కుటుంబానికి ఒక్క రూపాయి సాయం చేసేవారు ఉండరు.