ప్రతి రోజూ.. ప్రతీ ఇంటికి.. అందరికీ సురక్షిత మంచినీరు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రారంభానికి సిద్ధమైన మొదటి దశ 2018 మార్చి నాటికి మిషన్ భగీరథ పూర్తి 2017 చివరి నాటికి 90 శాతం పూర్తి దేశంలోనే అతి పెద్ద మంచినీటి పథకంగా రికార్డు ప్రధాని సహా అన్ని వైపుల నుంచి ప్రశంసలు గటిక విజయ్ కుమార్ నల్లా నీరంటే మనకున్న అనుభవం ఏమిటి?