భగీరథకు పట్టాభిషేకం శివార్లకు జలాభిషేకం
భూమి మీద 79 శాతం సముద్రం నీరు ఉన్నప్పటికీ, తాగటానికి పనికి రావు. సంవత్సరకాలంలో కేవలం మూడు లేదా నాలుగు నెలల పాటు కురిసే వర్షాలే సకల జీవకోటికి ఆధారం. పెరుగుతున్న కాలుష్యం, ఒజోన్ పొరకు ఏర్పడిన ప్రమాదం వలన ఆ వర్షాలు కూడా సరిగ్గా పడకపోవడంతో ప్రంపంచంలో మంచి నీటి కోసం యుద్దాలు మొదలవుతున్నాయి.