Mission Bhagiratha

బంగారు బాటలో..

బంగారు బాటలో..

”రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తాం… ఒకవేళ ఈ లక్ష్యాన్ని కార్యరూపంలోకి తీసుకురాలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను వోట్లు అడగం…” అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిన బూని చేపట్టిన బృహత్తర పథకం, ”మిషన్‌ భగీరథ”.