Nagarjuna

ఎ.ఎన్‌.ఆర్‌. పేరుతో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు

ఎ.ఎన్‌.ఆర్‌. పేరుతో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు నటుడు నాగార్జున ప్రకటించారు.