కోటనిండా ఆలయాలే!
గొప్ప చరిత్రను నిక్షిప్తం చేసుకున్న వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో గల ‘నగునూరు కోట’ కూడా అగ్ర భాగంలో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.