Narasannapeta

పేదల ఇంటికల సాకారానికి శ్రీకారం

పేదల ఇంటికల సాకారానికి శ్రీకారం

తెలంగాణలో పేదలకు రెండు పడకగదుల ఇళ్ళు నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పం దసరా పండుగరోజు కార్యరూపానికి వచ్చింది. పర్వదినమైన విజయదశమి అందుకు వేదికగా మారింది.