శుభ సంకల్పం
రాష్ట్ర శాసన సభ ఎన్నికల నాటినుంచి ఈమధ్యనే ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల వరకూ సుదీర్ఘకాలం ఎన్నికల నిబంధనల కారణంగా రాష్ట్రంలో కొద్దిగా మందగించినట్టు కనపడిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు జూలువిదిల్చిన సింహంలా వేగంగా ముందుకు సాగిపోతున్నాయి.